Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

పేకాట రాయుళ్ల అరెస్టు

Card Players arrested in Nizamabad

నిజామాబాద్ : జిల్లా కేంద్రంలోని పద్మానగర్‌లో పేకాటస్థావరంపై టాస్క్‌ఫోర్స్ అధికారులు ఆదివారం దాడులు చేశారు. పేకాట ఆడుతున్న 11మందిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.3.66లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు టాస్క్‌ఫోర్స్ అధికారులు తెలిపారు.

Card Players arrested in Nizamabad

Comments

comments