Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

సెలబ్రెటీ చెఫ్ ఆంథోని బౌర్డెన్ మృతి…

mordin

ఫ్రాన్స్: యుఎస్ సెలబ్రెటీ చెఫ్, టివి పర్సనాలిటీ ఆంథోని బౌర్డెన్ (61) శుక్రవారం కన్నుమూశారు. ఫ్రాన్స్ లో తను ఉంటున్న హోటల్ గదిలో అతను మృతిచెంది కనిపించాడు. దీంతో అతను ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అమెరికన్ టివి ఛానల్ సిఎన్ఎస్ లో ప్రసారమయ్యే ”పార్ట్స్ అన్ నోన్” ప్రొగ్రాం సిరీస్ చిత్రీకరణలో భాగంగా బౌర్డెన్ ఫ్రాన్స్ కు వెళ్లారు. ఫ్రెంచ్ చెఫ్, బార్డెన్ స్నేహితుడు ఎరిక్ రిపర్టర్ మొదటగా హోటల్ గదిలో అతని మృతదేహాన్ని గర్తించాడు. గొప్ప సహసి, మంచి ఆహారం పానీయాలు, సరికొత్త స్నేహాలు, గొప్ప కథకుడు ఇవన్నీ బౌర్డెన్ ను ప్రత్యేక స్థానంలో నిలిపాయని ఆయన పేర్కొన్నారు. బౌర్డెన్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

Comments

comments