Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

భివండి కోర్టుకు రాహుల్

Congress President Rahul Gandhi appear in Bhiwandi court today

ముంబయి: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం ముంబయిలోని భివండి కోర్టుకు హాజరయ్యారు. ఆర్ఎస్ఎస్ రాహుల్ పై పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులోనే ఇవాళ కోర్టులో రాహుల్ గాంధీ హాజయర్యారు. ఆర్ఎస్ఎస్ గాంధీని హత్య చేసిందన్న రాహుల్ వ్యాఖ్యలపై ఆర్ఎస్ఎస్ ఆయనపై పరువునష్టం దావా వేసిన విషయం విదితమే.

 

Comments

comments