Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

ఎల్‌బినగర్‌లో బోర్డు తిప్పేసిన దీక్ష కాలేజీ

Deeksha-College

రంగారెడ్డి: ఎల్‌బినగర్‌లో దీక్ష కాలేజీ బోర్డు తిప్పేసింది. దీక్ష కాలేజీ యాజమాన్యం 45 మంది విద్యార్థుల నుంచి అడ్మిషన్స్ తీసుకుంది. ఒక్కో విద్యార్థి నుంచి రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేసింది. దీక్ష కాలేజీకి పర్మిషన్ లేదని యాజమాన్యం నిర్లక్ష్యంగా చెప్పింది. మాదాపూర్‌లోని మరో బ్రాంచ్‌కు విద్యార్థులను పంపుతామని వెల్లడించింది. దీంతో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

Comments

comments