Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

ఉత్తర కాశీలో భూకంపం

Uttar-Kashi

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తర కాశీ ప్రాంతంలో బుధవారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. భూకంపలేఖినిపై తీవ్రత 4.0 గా నమోదైందని భూపరిశోధన అధికారులు వెల్లడించారు. ఆస్తి, ప్రాణ నష్టం గురించి వివరాలు తెలియలేదు.  రెస్య్కూ సిబ్బంది, భద్రతా బలగాలు సహాయక చర్యలు చేపట్టాయి.

Comments

comments