Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

నకిలీ గల్ఫ్ ఏజెంట్ల అరెస్టు

Fake Gulf agents arrested

మనతెలంగాణ/సిరిసిల్ల: అమాయకులను గల్ఫ్ దేశాలకు పంపిస్తామని న మ్మిస్తూ మోసగిస్తున్న ఆరుగురు నకిలీ గల్ఫ్ ఏజెంట్లను అరెస్టు చేసినట్లు ఏఎస్‌పి రవీందర్‌రావు శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశంలో వెల్లడించారు. తంగళ్లపల్లి మండలం సారంపల్లికి చెందిన ఎండి మహబూ బ్,గుగ్గిళ్ల శరత్, దేశాయిపల్లికి చెందిన కంకణాల శ్రీనివాస్, సిరిసిల్లకు చెందిన అబ్దుల్ మోహసిన్, జిందం గంగాధర్, జిందం గిరిబాబులను అరెస్ట్ చేసి వారినుంచి4,10,000 రూపాయల నగదు,6 భారతదేశపు ఒరిజినల్ పాస్‌పోర్టులు, 4సెల్‌ఫోన్స్, మరికొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.ఈ కార్యక్రమంలో డిఎస్‌పి వెంకటరమణ, సిఐ బన్సీలాల్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments