Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి

A man was dead by electric shock

కామేపల్లి: విద్యదాఘాతంతో వ్యవసాయ కూలి మృతి చెందిన సంఘటన మంగళవారం మండల పరిధిలోని నెమలిపురి గ్రామంలో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు కుటింబికులు, బంధువులు కథనం మేరకు… గ్రామానికి చెందిన వ్యవసాయ కూలి భూక్య హనుమా (30), మరొక వ్యవసాయ కూలి భూక్య మానసింగ్‌కు పంట చేనులో పనులు చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా గాలి దుమారం రావడంతో పంట చేనులో ఉన్న 11 కెవి విద్యుత్ వైర్లు తెగి వారి మీద పడడంతో భూక్య హనుమా అక్కడిక్కడే మృతి చెందగా మాన్‌సింగ్‌కు తీవ్ర గాయాలైయ్యాడు.  మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు  ఉన్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. భాదిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని గ్రామస్తులు వారి బంధువులు కోరుతున్నారు.

Comments

comments