Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

గడ్డిపోతారం పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం

Fire Accident at Metrocom Industry

సంగారెడ్డి : జిన్నారం మండలం గడ్డిపోతారంలోని పారిశ్రామిక వాడలో బుధవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. ఇక్కడి మెట్రోకెమ్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసింది. ఈ ఘటనలో భారీ ఆస్తి నష్టం జరిగింది. షార్ట్‌సర్కూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Fire Accident at Metrocom Industry

Comments

comments