Search
Monday 25 June 2018
  • :
  • :
Latest News

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద ఉధృతి

Flood Water Inflow to Sriram Sagar Dam

నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతున్నది. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 13,690 క్యూసెక్కులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1053.90 అడుగులుగా ఉంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు. ప్రాజెక్ట్ ప్రస్తుత నీటి నిల్వ 8.480 టిఎంసిలుగా ఉండగా, పూర్తిస్థాయి నీటి నిల్వ 90.313 టిఎంసిలు.

Comments

comments