Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

పాక్ సైన్యం కాల్పులు… నలుగురు జవాన్లు మృతి

Four BSF personnel died in ceasefire violation by Pakistan in Chambliyal sector

శ్రీనగర్: దాయాది పాకిస్తాన్ బలగాలు మరోసారి కాల్పులకు తెగబడ్డాయి. జమ్మూకాశ్మీర్‌లోని సాంబా జిల్లా చంబ్లియాల్ సెక్టార్‌లో పాక్ సైన్యం కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో నలుగురు బిఎస్‌ఎఫ్ జవాన్లు మృతి చెందారు. మరో ముగ్గురు జవాన్లు గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

comments