Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

కారును ఢీకొట్టిన లారీ

Four Killed in Road Accident at Jayashankar Bhupalpally

కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో దర్గాపురం వద్ద బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును లారీ ఢీకొట్టడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.

Comments

comments