Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

ఇందల్వాయి గేటు వద్ద నిలిచిన గూడ్స్ రైలు

Goods-Train

నిజామాబాద్: ఇందల్వాయి రైల్వే గేటు వద్ద ఆదివారం ఉదయం గూడ్స్ రైలు నిలిచిపోయింది. రైలు ఇంజన్‌లో సాంకేతిక లోపం రావడంతో గంట సేపు రైలు నిలిచింది. గూడ్సు రైలు నిలిచిపోవటంలో గేటుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి.  రైల్వే అధికారులు గూడ్స్ రైలును ఇందల్వాయి రైల్వే స్టేషన్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో వాహన రాకపోకలకు తీవ్రం అంతరాయం ఏర్పడింది.

Comments

comments