Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

పూరి గుడిసెలు బుగ్గిపాలు

  Huts burning with Gas cylinder blast

మన తెలంగాణ/త్రిపురారం : త్రిపురారం మండలంలోని నూతనంగా ఏర్పడిన రాజేంద్రనగర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల దుర్గానగ ర్‌లో అర్ధరాత్రి గ్యాస్ సిలిండర్ పేలి పూరి గుడిసెలు అగ్నికి ఆహుత య్యా యి. వివరాల్లోకి వెళితే దుర్గానగర్ తండాలో నివసి స్తున్నటు వంటి బాలగో కులం మల్ల య్య దీపం వెలిగించి ఆరుబయట నిద్రిస్తుం డగా అర్థరాత్రి సమయంలో వంట గ్యాస్ సిలిండర్ లీకై పేలడంతో మల్లయ్య ఇంటితో పాటు పక్కనే ఉన్న కేతవత్ రజిత, కుర్ర ముత్యా లుకు చెందిన పూరి గుడిసెలు కూడా మంటల్లో ఆహుత య్యాయి. నిరుపేద కుటుంబానికి చెందిన వీరి గృహ సామాగ్రి దుస్తులు కాలి పోవంతో నిరాశ్రుయు లయ్యా రు. ప్రభుత్వం వెంటనే స్పందించి వీరికి డబుల్ బెడ్‌రూం ఇళ్లు కుటుంబానికి ఆర్థిక సహాయం ప్రకటిం చాలని గ్రామస్తులు ప్రభు త్వాన్ని కోరారు.
బాధిత కుటుంబాలను పరామర్శించిన నోముల
దుర్గానగర్ తండాలో సంఘటనా స్థలాన్ని సందర్శించిన నోములను చూడగానే బాధిత కుటుం బాలు బోరున విలపించారు. నోముల బాధిత కుటుంబాలను చూసి తీవ్ర ఉద్వేగానికి లోన య్యారు. ప్రభుత్వ పరంగా రావల్సినటువంటి ఆర్ధిక సహాయాన్ని అందజేస్తామని వారికి భరోసా ఇచ్చారు. సుమారు రూ. 5 లక్షల వరకు నష్టం జరిగిందని అంచనా వేశారు. బాధిత కుటుం బాలకు నోముల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రామ చంద్రానాయక్, ధన్సింగ్‌నాయక్, ఇతర టిఆర్‌ఎస్ నాయకులు, గ్రామ సర్పంచ్ పెద్దబో యిన శ్రీదేవి బాధిత కుటుం బాలకు దుస్తులు, బియ్యం ఆర్ధిక సహాయం ప్రకటించారు.

Comments

comments