Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

ఆ బుడ్డోడిని కిడ్నాప్ చేస్తా: సమంత (వీడియో)

 

హైదరాబాద్: రంగస్థలం సినిమాలోని రంగమ్మ-మంగమ్మ పాటకు బుజ్జిగాడు డ్యాన్స్ చేశాడు. ఈ చిన్నాడో డ్యాన్స్ వీడియోను సోషల్ మీడియాలో అభిమాని పోస్ట్ చేశాడు. చిన్నారి డ్యాన్స్‌కు రంగస్థలం సినిమా హీరోయిన్ సమంత ఫిదా అయింది.  ఆ బుజ్జిగాడ్ని కిడ్నాప్ చేస్తానంటూ సమంత రీట్విట్ చేసింది.

 

 

Courtesy By Tollywood Friends

 

 

 

Comments

comments