Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

అఫ్ఘాన్ టెస్టు: గబ్బర్ ఔట్.. భారత్ 209/1

Dhawan-Shikhar

బెంగళూరు: భారత్-ఆఫ్ఘానిస్థాన్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో భారత్ 38 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 209 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. గబ్బర్ సింగ్ శతకం (107) చేసి యామిన్ అమ్ దాజి బౌలింగ్‌లో నాబికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఓపెనర్లు 168 పరుగలు భాగస్వామ్యం నెలకొల్పారు. శిఖర్ ధావన్ 96 బంతుల్లో 107 (19*7, 3*6) పరుగులు చేసి వెనుదిరిగాడు. మురళీ విజయ్ 108 బంతుల్లో 75 (10*4, 1*6) పరుగులు చేయగా, లోకేశ్ రాహుల్ 19 పరుగులతో ఆటను కొనసాగిస్తున్నారు.

Comments

comments