Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

Afganistan-Test

బెంగళూరు: చిన్నస్వామి స్టేడియంలో భారత్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య తొలి టెస్టు గురువారం ఉదయం ప్రారంభమైంది. భారత జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. లోకేశ రాహుల్‌కు తుది జట్టులో చోటు లభించింది. కరుణ్ నాయర్, కుల్‌దీప్ యాదవ్, శార్దుల్ ఠాగూర్, నవదీప్ సైనీ బెంచ్‌కే పరిమితమయ్యారు.

Comments

comments