Search
Tuesday 19 June 2018
  • :
  • :

రోడ్డుప్రమాదంలో కాచిగూడ ఎస్‌ఐ మృతి…

accident

మేడ్చల్: కాచిగూడ సబ్ ఇన్‌స్పెక్టర్ మంగళవారం రోడ్డుప్రమాదంలో మృతిచెందారు. ఈ ప్రమాదం కీసర ఔటర్ రింగ్ రోడ్డుపై చోటుచేసుకుంది. ద్వికచ్రవాహనంపై ప్రయాణిస్తున్న ఎస్ఐ నరసింహరావు(52)ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఎస్ఐ ఘటన స్థలిలోనే చనిపోయారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

comments