Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

భద్రాద్రిని దర్శించుకున్న కడియం, తుమ్మల

Kadiyam-Sri-Hari-and-Tummal

భద్రాద్రి కొత్తగూడె: భద్రాద్రి స్వామివారిని మంత్రులు కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వర రావు దర్శించుకున్నారు. మంత్రులకు ఆలయ అర్చకులు, వేదపండితులు స్వాగతం పలికారు. ప్రధాన ఆలయంలోని మూలవరుల వద్ద మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇద్దరు మంత్రులు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.

Comments

comments