Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

వ్యక్తి దారుణ హత్య…

Died-image

నల్లగొండ: అనుమల మండలం కొత్తపల్లి గ్రామంలో దారుణ హత్య జరిగింది. అలుగుల పెద్ద వెంకట్ రెడ్డి అనే వ్యక్తిని దుండగులు కత్తులతో అతి కిరాతకంగా పొడిచి చంపారు. ఈ దారుణ హత్యకు భూ తగాదాలే కారణమని గ్రామస్తులు తెలిపారు. కుటుంబ సభ్యల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్నపోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం దవాఖానకు తరలించారు. అనంతరం విచారణ చేస్తునట్టు పోలీసులు వెల్లడించారు.

Comments

comments