Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

ప్రాణాల మీదకు తెచ్చిన సెల్ఫీ పిచ్చి…

Slfy

కోయంబత్తూరు : ఓ యువకుడి సెల్ఫీ సరదా అతన్నివాటర్‌పాల్స్‌లో పడేలా చేసింది. ఈ సంఘటన కోయంబత్తూరులోని వెలమాలై లోయ ప్రాంతంలో బుధవారం చోటుచేసుకుంది. జయప్రకాశ్ అనే వ్యక్తి వాటర్‌పాల్స్ దగ్గరకు వెళ్లి తన సెల్ ఫోన్‌తో సెల్ఫీ దిగడానికి యత్నించాడు. ఆ సమయంలో కాలు జారి వాటర్‌పాల్స్‌లో పడ్డాడు. బాధితుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు జయప్రకాశ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Comments

comments