Search
Monday 25 June 2018
  • :
  • :
Latest News

బావిలో పడి మహిళ మృతి

Married women commit suicide in Suryapet Dist

తుంగతుర్తి: బావిలో పడి మహిళ మృతి చెందిన సంఘటన ఆదివారం మండలంలోని సంగెం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ బాలు నాయక్ తెలిపిన వివరాల ప్రకారం… నూతన్‌కల్ మండలం చిల్పకుంట్ల గ్రామానికి చెందిన బొజ్జ శోభ (26) గత కొంత కాలంగా ఆనారోగ్యంతో ఉండగా ఆదివారం ఉదయం తన భర్త పని ఉండి చిల్పకుంట్లకు వెళ్లాడు. శోభ తన 4 సంవత్సరాల పాపను తీసుకుని సంగెం శివారులోని బావి దగ్గర కూర్చో బెట్టి బావిలో దూకి చనిపోయింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది హత్య,ఆత్మహత్య అనే దానిని విచారణ చేస్తామని ఎస్ఐ బాలు నాయక్  తెలిపారు.

Comments

comments