Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

శంషాబాద్ లో భారీగా బంగారం పట్టివేత

25 Lakhs Gold Captured in Shamshabad Airport

రంగారెడ్డి: శంషాబాద్ విమానాశ్రయంలో బుధవారం ఉదయం బంగారం బిస్కెట్లను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అబుదాబి నుంచి వచ్చిన ప్రయాణికుల నుంచి కిలోన్నర బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ 50 లక్షల రూపాయల విలువ ఉంటుందన్నారు. కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments