Search
Saturday 23 June 2018
  • :
  • :
Latest News

పోలీసు వాహనాన్ని అపహరించిన వ్యక్తి అరెస్టు

Police Vehicle Theft by Unknown Person

 

హైదరాబాద్: సూర్యాపేటలో పోలీసు వాహనాన్ని అపహరించిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. సూర్యాపేట వాసి నాగరాజు శనివారం పోలీసు సుమోను అపహరించిన విషయం తెలిసిందే. నిందితుడిని శనివారం రాత్రి కృష్ణ జిల్లా చిల్లకల్లు వద్ద పట్టుకొని విచారిస్తున్నారు. పోలీసుల పేరుతో తాను వసూళ్లకు పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడు. మొత్తం 75 వేల రూపాయల వరకు వసూళ్లకు పాల్పడినట్లు వెల్లడించాడు. ఇప్పటివరకు పది బైకులు, రెండు లారీలు, కారును అపహరించినట్లు విచారణలో ఒప్పుకున్నాడు.

Comments

comments