Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

పరువు హాత్య

parents killed by own daughter

భద్రాద్రి కొత్తగూడెం: మండల పరిధిలోని దిద్దెపూడి గ్రామనికి చెందిన కోటమార్తి దీపిక (19) అనే యువతిని తన తల్లిదండ్రులు కోటమార్తి రాంబాబు, లక్ష్మీ వీరు ఇరువురికి ఇష్టంలేని అబ్బాయిని  అమ్మాయి ప్రేమించి పెళ్లి చేస్తుకుంటానందని ఆ పెళ్లి వీరికి ఇష్టం లేనందున 7వ తేదీన ఉదయం వారి ఇంటి వద్ద దీపికను గొంతు నలిపి హత్య చేసినట్టు రాంబాబు, లక్ష్మీలు పోలీసుల ఎదుట తాము చేసిన నేరాన్ని అంగీకరించారు. దీంతో నిందితులపై కేసు నమోదు చేశారు. అనంతరం వారిని కోర్టులో హాజరు పరిచినట్టు వేంసూరు ఎస్‌ఐ వెంకన్న తెలిపారు.

Comments

comments