Search
Monday 25 June 2018
  • :
  • :
Latest News

సూర్యాపేటలో పోలీస్ జీపు అపహరణ

police-geep

సూర్యాపేట: సిఐ జీపును దుండగులు అపహరించిన ఘటన జిల్లాలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. సూర్యాపేట రూరల్ సిఐ జిల్లా కేంద్రంలోని ఓ వ్యాయమశాలకు వెళ్లగా డ్రైవర్ ను మాటల్లో పెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు జీపును అపహరించుకుపోయారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు దుండగుల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.

Comments

comments