Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

కర్ణాటక బస్సును ఢీకొట్టిన ప్రైవేటు బస్సు

Four People died in Road Accident at Sonarpur

కోహిర్: సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం కోత్తూర్ వద్ద జాతీయ రహదారిపై గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేటు బస్సును కర్ణాటక బస్సు ఢీకొట్టడంతో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments