Search
Saturday 23 June 2018
  • :
  • :
Latest News

రిటైర్డ్ ఎఎస్‌ఐ ఆత్మహత్య

Retired ASI Commits Suicide

హైదరాబాద్ : తుకారంగేట్ పరిధలోని వెంకటనగర్‌లో ఆదివారం రాత్రి విషాద సంఘటన చోటు చేసుకుంది. రిటైర్డ్ ఎఎస్‌ఐ వీరయ్య తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వీరయ్య ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Retired ASI Commits Suicide

Comments

comments