Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

ధావన్ సెంచరీ

Dhawan

బెంగళూరు: భారత్-ఆఫ్ఘానిస్థాన్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో భారత్ వికెట్ నష్ట పోకుండా 26 ఓవర్లలో 153 పరుగులు చేసింది. గబ్బర్ శతకంతో అదరగొట్టాడు. శిఖర్ ధావన్ 88 బంతుల్లో 104 (19*4, 3*6) పరుగులు చేయగా, మురళీ విజయ్ 69 బంతుల్లో 40 (6*4, 1*6) పరుగులతో ఆటను కొనసాగిస్తున్నారు. ఆఫ్ఘాన్ స్పిన్ బౌలరు రషీద్ ఖాన్ ఏడు ఓవర్లలో 51 పరుగులిచ్చాడు. 30 టెస్టు మ్యాచ్ లు ఆడిన ధావన్ ఏడు సెంచరీలతో పాటు ఐదు హాఫ్ సెంచరీలు చేశాడు.

Comments

comments