Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

గబ్బర్ హాఫ్ సెంచరీ… భారత్ 109/0

Shikhar-Dhawan

 
బెంగళూరు: భారత్-అఫ్ఘానిస్థాన్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో భారత్ వికెట్ నష్ట పోకుండా 20 ఓవర్లలో 109 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 70 బంతుల్లో 75 (4*14,6*2) పరుగులు చేశాడు. మురళీ విజయ్ 50 బంతుల్లో 21 (4*4) పరుగులు చేశాడు. ఆఫ్ఘాన్ స్పిన్ బౌలరు రషీద్ ఖాన్ నాలుగు ఓవర్లు వేసి 34 పరుగులిచ్చాడు.

Comments

comments