Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

జైలు ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన ఎస్‌పి

SP's initiative to launch a sales center of jail products

మనతెలంగాణ/కోరుట్ల: తెలంగాణ అవిర్బావ దినోత్స వం సందర్భంగా శ్రీ విశ్వస్ మార్కెటింగ్ ఎజెన్సిస్ ఆ ధ్వర్యంలో మైనేషన్ అవుట్‌లెట్ (జైలు ఉత్పత్తుల విక్ర య కేంద్రం)ను శనివారం జగాత్యాల జిల్లా ఎస్‌పి సు నీల్‌దత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఇక్కడ లభించే ఉత్పత్తులు నాణ్యత కల్గినవి అనీ, ఇవి తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జైల్లలోని ఖైదిలచే తయరు చెయించబడినవన్నారు. జైలు ఉత్పత్తులు వాడండి, ఖైదిల కుటుంబాలకు చేయుతనివ్వండి అనీ ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్, జగిత్యాల జిల్లాల సబ్ జైళ్ళ అధికారి సమ్మయ్య, మెట్‌పల్లి డిఎస్‌పి నల్ల మల్లారెడ్డి, జగిత్యాల జైల్ సూపరిండెంట్ ప్రేమ్‌కుమార్, సిఐ సతీష్‌చందర్ రావు, ఎస్‌ఐలు రవి కుమార్, మధుకర్‌లు పాల్గొన్నారు.

Comments

comments