Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

భూరికార్డుల శుద్ధీకరణ బాధ్యత తహసీల్దార్లదే

 Tahsildars are responsible for the purification of landlords

మన తెలంగాణ/భూపాలపల్లి : భూరికార్డు శుద్ధీకరణ బాధ్యత తహసీల్దార్లదేనని జిల్లా కలెక్టర్ డి. అమయ్ కుమార్ అన్నారు. జిల్లాలో జరుగుతున్న రెండవ విడుత భూరికార్డుల శుద్ధీకరణ కార్యక్రమంపై మంగసమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..భూమిరికార్డుల శుద్దీకరణ కార్యక్రమంలో తహసీల్ధార్లకు స్వేచ్చనిచ్చానని మీరు నేరుగా వెళ్లి పరశీలించకుండా వీఆర్‌వోలపై ఆదార పడి గుడ్డిగా రికార్డులు చేయరాదని అన్నారు.మొదటి విడుతలో జిలాల్లోని అన్ని మండలాల్లో ముఖ్య సిబ్బంది కష్టపడి పని చేశారని అదేవిదంగా రెండవ విడుత కూడ ఇచ్చిన గడువు లోగా ఖచ్చితంగా రికార్డుల శుద్ధీకరణ పూర్తి చేయాలని అన్నారు.ఇప్పటి వ రకు ఎన్నిగ్రామాలు పూర్తిచేశారు ఇంకా ఎన్నిగ్రామాల్లో పూర్తి చేయవలసి ఉందని మండలాల వారిగా సమాచారం ఎండాలని అన్నారు.తక్కువ పని పూర్తయిన మండలాల్లో వేగం పెంచాలని అ న్నారు. ళవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రగతి భవన్‌లో తహసీల్దార్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..భూమిరికార్డుల శుద్దీకరణ కార్యక్రమంలో తహసీల్ధార్లకు స్వేచ్చనిచ్చానని మీరు నేరుగా వెళ్లి పరశీలించకుండా వీఆర్‌వోలపై ఆదార పడి గుడ్డిగా రికార్డులు చేయరాదని అన్నారు.మొదటి విడుతలో జిలాల్లోని అన్ని మండలాల్లో ముఖ్య సిబ్బంది కష్టపడి పని చేశారని అదేవిదంగా రెండవ విడుత కూడ ఇచ్చిన గడువు లోగా ఖచ్చితంగా రికార్డుల శుద్ధీకరణ పూర్తి చేయాలని అన్నారు.ఇప్పటి వ రకు ఎన్నిగ్రామాలు పూర్తిచేశారు ఇంకా ఎన్నిగ్రామాల్లో పూర్తి చేయవలసి ఉందని మండలాల వారిగా సమాచారం ఎండాలని అన్నారు.తక్కువ పని పూర్తయిన మండలాల్లో వేగం పెంచాలని అ న్నారు.

Comments

comments