Search
Tuesday 19 June 2018
  • :
  • :

రోడ్డు ప్రమాదంలో టీచర్ మృతి

Teacher died in Road Accident

జయశంకర్ భూపాలపల్లి : రోడ్డు ప్రమాదంలో ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు చనిపోయాడు. ఈ ఘటన ఏటూరు నాగారం మండల కేంద్రం వద్ద శుక్రవారం ఉదయం జరిగింది. మృతుడు వాజేడు మండల కేంద్రానికి చెందిన నరేందర్‌గా గుర్తించారు. పోస్టుమార్టం కోసం నరేందర్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Teacher died in Road Accident

Comments

comments