Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

విద్యుదాఘాతంతో రైతు మృతి

The Farmer was Killed by Electrocution

యాదాద్రి భువనగిరి : మూటకొండూరు మండలం కొండాపూర్‌లో గురువారం విషాదం నెలకొంది. రవీందర్‌రెడ్డి అనే రైతు విద్యుత్ స్తంభం ఎక్కి విద్యుత్ కనెక్షన్ ఇస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో ఆయన స్తంభంపైనే చనిపోయాడు. రవీందర్‌రెడ్డి కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

The Farmer was Killed by Electrocution

Comments

comments