Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

Three Dead in Road Accident at Nalgonda Chityal

గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకూడూరు వద్ద బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ముగ్గురు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Comments

comments