Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

రమణ దీక్షితులు, విజయసాయి రెడ్డికి టిటిడి నోటీసులు

TTD Notices to Ramana Dikshitulu and Vijayasai Reddy

తిరుమల: మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు, వైఎస్‌ఆర్‌సిపి ఎంపి విజయసాయి రెడ్డికి బుధవారం టిటిడి నోటీసులు ఇచ్చింది. టిటిడి ప్రతిష్ఠకు భంగం కలిగించేలా చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కోరింది. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని టిటిడి నోటీసులో పేర్కొంది. ఇదిలాఉండగా టిటిడిలో అవినీతి, అక్రమాలు, ఆగమ శాస్త్ర ఉల్లంఘనలు జరుగుతున్నాయని రమణ దీక్షితులు కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.

Comments

comments