Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

బొల్లారం రైల్వే స్టేషన్‌లో ప్రమాదం…

Two dead in Train Accident at Bolarum Railway Station

సికింద్రాబాద్: బొల్లారం రైల్వే స్టేషన్‌లో బుధవారం ప్రమాదం సంభవించింది. పట్టాలు దాటుతున్న ఇద్దరిని అమరావతి ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతులను నాందేడ్‌కు చెందిన సీతమ్మ, పంకజంగా గుర్తించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Comments

comments