Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

తిరుపతిలో రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి

Two People Killed in Road Accident

తిరుపతి: తనపల్లి క్రాస్ ఓటేరు సమీపంలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments