Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

లారీని ఢీకొట్టిన కారు : ఇద్దరు మృతి

Lorry, car crash situation of four persons situation is critical ,

యాదాద్రి భువనగిరి: చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి లారీని వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఘటన స్థిలిలోనే మృతిచెందారు. మరో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే దవాఖానకు తరలించారు. భాధితుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు వెల్లడించారు.

Comments

comments