Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

ఎదురుకాల్పుల్లో జవాను వీరమరణం

Kashmir-Army-Encounter

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని బందిపోరా జిల్లా పనార్ అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం ఎదురు కాల్పులు జరిగాయి. భద్రతా బలగాలు, తీవ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఒక జవాను వీరమరణం పొందారు. ఈ కాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు.  తీవ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి.  ఘటనా స్థలం నుంచి మందు గుండు సామాగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

Comments

comments