Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

Unknown Person Committed Suicide in Rangareddy

శంషాబాద్: గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం శంషాబాద్ మండల కేంద్రంలోని కాపుగడ్డ కాలనీ వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్ధానికులు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. దీంతో సంఘటన స్ధలానికి చేరుకొని శవ పంచనామా చేసి మృతదేహన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుడు ఎవరన్నది ఇంకా నిర్ధారణ కాలేదన్నారు. ఏదైన కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని బావిస్తునట్లు తెలిపారు.

Comments

comments