Search
Tuesday 19 June 2018
  • :
  • :

చిరంజీవి ముఖ్య అతిథిగా పాటల వేడుక

kalyan

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచ య మవుతూ రూ పొం దుతున్న చిత్రం ‘విజేత’. రాకేష్ శశి దర్శకత్వంలో వారాహి చలన చిత్రం పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాళ విక నాయర్ హీరోయిన్‌గా నటి స్తోంది. ఈ చిత్రం టీజర్‌ను మంగళవారం ఉద యం విడుదల చేయ బోతున్నారు. టాకీ పార్ట్ పూర్తిచేసు కున్న ఈ సినిమా ప్రస్తు తం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్ర మాలను జరుపు కుంటోంది. జూలై మొదటి వారంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసు కురావడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. చిత్ర నిర్మాతలు ఆడియో విడుదల తేదీని ఖరారు చేయడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ఈనెల 24న భారీ స్థాయిలో ‘విజేత’ ఆడియో ఫంక్షన్‌ను జెఆర్‌సి కన్వె న్షన్‌లో నిర్వహిం చను న్నారు. పలువు రు సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన బోతు న్నారు. బాహుబలి కెమెరామెన్ కె.కె.సెంథిల్ సినిమా టో గ్రా ఫర్‌గా పనిచేసిన ఈ సినిమా కు హర్ష వర్ధన్ రా మేశ్వర్ సంగీతాన్ని సమకూర్చారు. తనికెళ్ల భరణి, ము రళీశర్మ, నాజర్, సత్యం రాజేష్, ప్రగ తి, కళ్యా ణి నట రాజన్ తదితరులు  నటించిన ఈ చిత్రా నికి సాహిత్యంః రెహ మాన్, రామజోగయ్య శాస్త్రి, ఎడి టర్‌ః కార్తీక శ్రీనివాస్, ఆర్ట్‌ః రామకృష్ణ, స్టంట్స్‌ః జాషువ.

Comments

comments