Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

శంషాబాద్ విమానాశ్రయంలో మహిళ మిస్సింగ్

Four People Missing in Same Family In Hyderabad
రంగారెడ్డి: శంషాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం మహిళ అదృశ్యమైంది. జైపూర్‌లో సాయిప్రసన్నను ఆమె భర్త హైదరాబాద్ వెళ్లే   విమానాన్ని ఎక్కించాడు. సాయి ప్రసన్న కోసం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో తండ్రి, తమ్ముడు ఎదురుచూశారు. సాయిప్రసన్న వారిద్దరికి తెలియకుండానే క్యాబ్ మాట్లాడుకొని వెళ్లిపోయింది. క్యాబ్ ఎక్కిన కాసేపటికే ఆమె తన పోన్‌ను స్విచ్ఛాప్ చేసింది. సాయిప్రసన్న తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments