Search
Tuesday 19 June 2018
  • :
  • :

బాపూఘాట్‌లో యువకుడి ఆత్మహత్య

Young Man Commits Suicide due to Harassment of Wife

హైదరాబాద్: లంగర్‌హౌజ్‌లో శనివారం ఉదయం వికారాబాద్ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాపూఘాట్ వద్ద చెట్టుకు ఉరేసుకుని మల్లేశ్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గోడ మీద తండ్రి ఫోన్ నంబర్ రాసి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments