Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

Young Man Ded in Road Accident

భద్రాద్రి కొత్తగూడెం : బూర్గంపహాడ్ మండలం లక్ష్మీపురం వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు చనిపోయాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. బైక్‌ను కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బాధితుల వివరాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.

Young Man Ded in Road Accident

Comments

comments