Home జాతీయ వార్తలు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఐఫోన్లు స్వాధీనం

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఐఫోన్లు స్వాధీనం

IPHONEఢిల్లీ : ఢిల్లీ ఎయిర్‌పోర్టులోని మరుగుదొడ్లలో 22(6ఎస్) ఐఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఈ ఐఫోన్లను దుబాయ్ నుంచి పంజాబ్ ప్రయాణికుడు తీసుకొచ్చినట్టు అధికారులు గుర్తించారు