Search
Sunday 18 November 2018
  • :
  • :

రోడ్డు ప్రమాదంలో 24 మంది మృతి

BREAKINGమెక్సి : మెక్సిలో జరిగిన ఘోర ప్రమాదంలో 24 మంది మృతి చెందారు. ఓ కారు అదుపు తప్పి బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్యూబ్లా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగిన తక్షణమే బస్సులో మంటలు వ్యాపించడంతో బస్సులో 32 మంది ప్రయాణణికులు 22 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరు కారులో చనిపోయారు. కారు , బస్సు డోరు ఇరుక్కోవడంతో ప్రయాణికులు బస్సులోంచి బయటు వచ్చేందుకు వీల్లేకుండా పోయిందని, ఇంతలో మంటలు వ్యాపించాయని పోలీసులు తెలిపారు. బస్సులోంచి 1౦ మంది గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

Comments

comments