Home ఆదిలాబాద్ 25 బస్తాల సబ్సిడీ బియ్యం పట్టివేత

25 బస్తాల సబ్సిడీ బియ్యం పట్టివేత

05admcl10p1మంచిర్యాల క్రైం: అక్రమంగా రైల్లో తరలిస్తున్న సబ్సిడీ బియ్యంను పట్టుకున్నట్లు మంచిర్యాల రైల్వే హెడ్ కానిస్టేబుల్ నందగోపాల్ తెలిపారు. వివరాల ప్రకారం మంగళవారం రాత్రి కాజిపేట నుంచి బల్లర్ష వెలుతున్న ప్యాసింజర్ రైల్ నుంచి 25 బస్తాల సబ్సిడీ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టు కున్న బియ్యం భస్తాలను మంచిర్యాల ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.