Search
Tuesday 20 November 2018
  • :
  • :

ముంబయి పేలుళ్ల సూత్రధారి డేవిడ్ హ్యాడ్లీ మృతి?

Amercia : 26/11 Mumbai Blasts Mastermind David Hadley Died

అమెరికా : 26/11 ముంబయి పేలుళ్ల సూత్రధారి డేవిడ్ కొల్‌మెన్ హ్యాడ్లీ మృతి చెందినట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అతడు శిక్ష అనుభవిస్తున్న జైల్లో తోటి ఖైదీలు హ్యాడ్లీపై దాడి చేశారని, ఈ దాడిలో హ్యాడ్లీ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు వార్తలు వస్తున్నాయి. అతడిపై మే 19న దాడి జరిగిందని, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత నెల 9న మృతి చెందినట్టు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తలను అమెరికా మాత్రం ఇంకా ధృవీకరించలేదు.

26/11 Mumbai Blasts Mastermind David Hadley Died

Comments

comments