Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

మయన్మార్ లో వరదలు… 27 మంది మృతి

mayanmarమయన్మార్: మయన్మార్ లో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో వరదల్లో 27 మంది మృతిచెందారని అధికారులు తెలిపారు. వరదల కారణంగా లోతట్టు ప్రాంతంలో ఉండే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు తెలిపారు. వరద ప్రభావం 14 రాష్ట్రాల్లో అధికంగా ఉందని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమై కొండచరియలు విరిగిపడుతున్నాయని వారు తెలిపారు. వరద ప్రభావిత పరాంతాల్లో సహాయక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

download (1)

flooding

myanmar-floor

Comments

comments