Search
Friday 16 November 2018
  • :
  • :

27 గురుకుల పాఠశాలల స్థాయి పెంపు

10th Class Hall Tickets 2018

హైదరాబాద్: రాష్ట్రంలోని 27 గురుకుల పాఠశాలల స్థాయిని పెంచుతూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో ఎంపిసి, బైపిసి కోర్సుల్లో 40 చొప్పున సీట్లు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వాధికారులు తెలిపారు. 14 బాలికలు, 13 బాలుర గురుకుల పాఠశాలలు ఇంటర్ స్థాయికి పెంచినట్లు వెల్లడించింది. 2018-19 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ తరగతులు అమలు చేస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో 405 లెక్చరర్ పోస్టుల భర్తీకి అనుమతి మంజూరు చేసింది.

27 Residential Schools Extended to Intermediate Level.

Comments

comments